నేను అప్‌డేట్ అవుతున్నానోచ్..!!

Posted By: Staff

నేను అప్‌డేట్ అవుతున్నానోచ్..!!

 

గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఐస్‌క్రీమ్ శాండ్ విచ్, జింజర్ బ్రెడ్ లాంటి వర్సన్స్ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేటటువంటి యూజర్స్ లేటెస్ట్ కొత్త వర్సన్స్ కొత్తగా అప్ గ్రేడ్ అయ్యే వెసలుబాటు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగానే 'శాంసంగ్ ఎపిక్ 4జి' అనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ అవుతుంది. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం 'శాంసంగ్ ఎపిక్ 4జి' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'శాంసంగ్ ఎపిక్ 4జి' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్:    CDMA 800 / 1900

3G నెట్ వర్క్:     CDMA2000 1xEV-DO

సైజు

చుట్టుకొలతలు:         124 x 65 x 14 mm

బరువు:     155 g

డిస్ ప్లే

టైపు:     Super AMOLED capacitive touchscreen, 16M colors

సైజు:     480 x 800 pixels, 4.0 inches (~233 ppi pixel density)

QWERTY keyboard

Gorilla Glass display

TouchWiz 3.0 UI

Multi-touch input method

Accelerometer sensor for UI auto-rotate

Touch-sensitive controls

Proximity sensor for auto turn-off

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్:     Yes, with stereo speakers

3.5mm ఆడియో జాక్:     Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:     512 MB RAM, 512 MB ROM

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:     Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps

ఎడ్జి:     Class 10, 236.8 kbps

3జీ:     Rev. A, up to 3.1 Mbps, HSDPA

వైర్‌లెస్ ల్యాన్:         Wi-Fi 802.11 b/g/n; WiMAX, Wi-Fi hotspot (Android 2.2)

బ్లాటూత్:     Yes, with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్:     No

యుఎస్‌బి:     Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా:     5 MP, 2592 x 1944 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్:     Geo-tagging, touch focus, face and smile detection

వీడియో:     Yes, 720p@30fps

సెకండరీ కెమెరా:     Yes, VGA

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:     Android OS, v2.1 (Eclair), upgradable to v2.2

సిపియు:         1 GHz ARM Cortex-A8 processor, PowerVR SGX540 GPU, Hummingbird chipset

మెసేజింగ్:    SMS (threaded view), MMS, Email, Push email, IM

బ్రౌజర్:     HTML

రేడియో:     Stereo FM radio with RDS

గేమ్స్:     Yes

మొబైల్ లభించు కలర్స్:         Black

జిపిఎస్:     Yes, with A-GPS support,

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1500 mAh

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot