ఆపిల్ పై సమరసంఖానికి సామ్‌సంగ్ సిద్ధం..?

ఆపిల్ పై మరో సమరశంఖానికి సామ్‌సంగ్ సిద్ధమైనట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘గెలాక్సీ ఎస్3 మినీ’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం నేడు జర్మనీలో ఆవిష్కరించనుందని రూమర్ మిల్స్ నిన్న, మొన్నటి వరకు ఊదరగొట్టాయి. అయితే, సామ్‌సంగ్ మొబైల్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి జేకే షిన్, కొరియన్ ప్రెస్‌కు బుధవారం వెల్లడించిన సమాచారం మేరకు ఈ ఆవిష్కరణ కార్యక్రమం అధికారికమని తేటతెల్లమైంది. 4అంగుళాల తెరతో రూపుదిద్దుకన్నస్మార్ట్‌ఫోన్‌లకు యూరోపియన్‌ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో గెలాక్సీ ఎస్3 మినీని ప్రవేశపెడుతున్నట్లు జేకే షిన్, ఐన్యూస్24.కామ్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఎస్3 మినీ స్పెసిఫికేషన్‌లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
గెలాక్సీ ఎస్3 మినీ స్పెసిఫికేషన్ లు (రూమర్ మిల్స్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు):
- 4 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
- డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications