దీని రాకతో 'శాంసంగ్' మరో ముందంజ..

Posted By: Staff

దీని రాకతో 'శాంసంగ్' మరో ముందంజ..

బూస్ట్ మొబైల్ ఆధ్వర్యంలో శాంసంగ్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. శాంసంగ్ విడుదల చేయనున్న మొబైల్ పేరు 'శాంసంగ్ ఫాక్టర్ ఎమ్260'. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2ఇంచ్‌‍లుగా రూపొందించబడింది. సిడిఎమ్ఎ కేటిగిరికి చెందిన ఈ మొబైల్ ఫోన్ ఫ్లిప్ స్టయిల్ డిజైన్‌లో తయారు చేయబడింది.

కెమెరా ఫీచర్ విషయానికి వస్తే విజిఎ కెమెరాని కలిగి ఉంది. బ్లూటూత్ 2.1, మైక్రో యుఎస్‌బి 2.0, 128 MB RAM, 256 MB ROM, కాలర్ ఐడి, కాల్ వెయిటింగ్, వాయిస్ మెయిల్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ దీని సొంతం. 'శాంసంగ్ ఫాక్టర్ ఎమ్260' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'శాంసంగ్ ఫాక్టర్ ఎమ్260' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 3,000/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: No
2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 97 x 48 x 18 mm
బరువు: 91.1 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Screen
సైజు : 2.0 inches
కలర్స్, పిక్టర్స్: 256k Colors & 128 x 160 pixels
సెకండరీ ఇంటర్నల్ డిస్ ప్లే:Yes

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Series 30 OS

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 128MB RAM, 256MB ROM
విస్తరించుకునే మొమొరీ: No
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML, SMS, MMS, EMS

కెమెరా

ప్రైమెరీ కెమెరా: VGA, 640

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot