శాంసంగ్ విండోస్ ఫోన్స్ వచ్చేశాయ్..

Posted By: Super

శాంసంగ్ విండోస్ ఫోన్స్ వచ్చేశాయ్..

శాంసంగ్ కస్టమర్స్ కొసం ఎప్పటి నుండో ఊరిస్తున్న శాంసంగ్ ఫోకస్ ఎస్, శాంసంగ్ ఫోకస్ ఫ్లాష్ రెండు మొబైల్స్‌‌ని కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ రన్ అవుతాయి. రెండు స్మార్ట్ ఫోన్స్‌లలో ఉన్న విశిష్టత ఏమిటంటే స్నాప్ డ్రాగన్ సెకండ్ జనరేషన్ ప్రాససెర్ అయిన ఎస్2 ప్రాసెసర్‌‌ని వీటిల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు మొబైల్ ఫోన్స్‌ని ఏటి అండ్ టి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అమెరికన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

శాంసంగ్ ఫోకస్ ఎస్ ధర, ప్రత్యేకతలు:

నెట్ వర్క్
2G: GSM 850 / 900 / 1800 / 1900
3G: HSDPA 850 / 1900 / 2100
సైజు: 8.5 mm thickness

డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: Super AMOLED Plus capacitive touchscreen, 16M colors
డిస్ ప్లే సైజు: 480 x 800 pixels, 4.3 inches

మెమరీ
ఫోన్ బుక్ మెమరీ: unlimited entries and fields
ఇంటర్నల్ మెమరీ: 16GB/32GB storage, 1 GB RAM

డేటా
జిపిఆర్ ఎస్: yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
బ్లూటూత్: Yes, v3.0 with A2DP, HS
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 Megapixels
సెకండరీ కెమెరా: 1.3 Megapixels

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7.5 Mango
సిపియు: 1.4 GHz processor

మెసేజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: MMS, Email, Push Mail, IM, RSS
బ్రౌజర్: HTML, HTML5
రేడియో: Stereo FM radio with RDS
జిపిఎస్: Yes, with A-GPS support
జావా: Yes, MIDP 2.1
బ్యాటరీ: LI-ion

శాంసంగ్ ఫోకస్ ఫ్లాష్ మొబైల్ ప్రత్యేకతలు:

* 1.5GHz CPU MSM8255
* 5MP rear camera
* VGA front facing camera
* 7 hours battery life
* 3.7" Super AMOLED display
* "4G" HSDPA+

మొబైల్ మార్కెట్లో శాంసంగ్ ఈ రెండు ఫోన్స్‌కి సంబంధించిన ధరలను ఇంకా వెల్లడించ లేదు. దీనికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలు త్వరలో..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot