గెలాక్సీ సిరిస్‌ కొత్త మొబైల్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ 5

Posted By: Super

గెలాక్సీ సిరిస్‌ కొత్త మొబైల్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ 5

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరిస్ మొబైల్ ఫోన్స్‌ని మద్య తరగతి కుటుంబాలు కొనలేని పరిస్ధితి. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా శ్యామ్‌సంగ్ ఓ కొత్త గెలాక్సీ ఫోన్‌ని తక్కవ ధరలో గెలాక్సీ సిరిస్‌‌లో ప్రవేశపెట్టనుంది. దీనిలో కూడా గెలాక్సీ ఫీచర్స్ కొంత వరకు ఇమడింపచేయడం జరుగుతుందని తెలిపారు. శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు శ్యామ్‌సంగ్ గెలాక్సీ 5. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ అందించేందుకు గాను 2.8 ఇంచ్ టిఎప్‌టి టచ్ స్కీన్ సైజు డిస్ ప్లే దీని సొంతం. శ్యామ్‌సంగ్ గెలాక్సీ 5 మొబైల్ పోన్ ఫీచర్స్ క్లుప్తంగా...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ 5 మొబైల్ ఫీచర్స్:

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: Yes
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 2.0 MP, 1600 x 1200 Pixels
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MPEG4, AVI, H.263, H.264

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port 2.0
ఇన్‌ప్రారెడ్: Yes
బ్లూటూత్: Bluetooth v2.1 with A2DP, SDAP, HSP, HFP1.5, AVRCP
వై-పై: Wi-Fi 802.11 b/g
ఇంటర్నెట్: GPRS Class 10, EDGE, HTML5

ఎంటర్టెన్మెంట్

మ్యూజిక్ ప్లేయర్: MP3, ACC, ACC +, eAAC +
ఎప్‌ఎమ్ రేడియో: FM Radio with RDS
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: 64 Polyphonic, MP3

టెక్నాలజీ
3జీ: HSDPA upto 7.2 Mbps
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS v2.1 (Eclair)

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 521 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Quad-band GSM 850/ 900/ 1800/ 1900 MHz
టాక్ టైమ్: Upto 9.5 Hours
జిపిఎస్: Google Maps

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Cable, User Guide
బ్యాటరీ బరువు: 102 g
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes

ధర రూ 8,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot