Home
Mobile

శాంసంగ్ నుంచి అదిరే ఫీచర్లతో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త వ్యూహాంతో ముందుకు దూసుకువస్తోంది.

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త వ్యూహాంతో ముందుకు దూసుకువస్తోంది. చైనా మొబైల్ మేకర్ షియోమి దెబ్బకు తన ర్యాంకును చేజార్చుకోవడంతో ఎలాగైనా సరే మార్కెట్లో టాప్ ప్లేసులో నిలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలాక్సీ ఎ సీరిస్‌తో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్పీ ఎ20, ఎ10, ఎ30, ఎ40, ఎ50 ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుందని గత వారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా కంపెనీ అనధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం మొదటి మూడు ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2019లో జరగనున్న MWCఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎ10

గెలాక్సీ ఎ10

ఈ ఫోన్ గెలాక్సీ ఎ సీరిస్ లో అత్యంత తక్కువ ధరలో రానున్నట్లుగా సమాచారం. ఈ విషయాలను తొలిసారిగా మైస్మార్ట్ ప్రైస్ లీక్ చేసింది. ఈ ఫోన్ 6.22 ఇంచ్ హెచ్ డి ఇన్ఫినిటీ వి డిస్ ప్లేతో రానుంది. గెలాక్సీ ఎమ10 అలాగే గెలాక్సీ ఎ10లు వి షేప్ ఆకారంలో నాచ్ డిస్ ప్లేతో రానున్నాయి.ముందు భాగంలో 5 ఎంపె కెమెరా ఉండనుంది.

 

 

గెలాక్సీ ఎ10

గెలాక్సీ ఎ10

Exynos 7884B processorతో పాటు 3జిబి ర్యామ్ 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో ఫోన్ రానుంది. అయితే ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదని తెలుస్తోంది. కేవలం ఫేస్ అన్ లాక్ ఫీచర్ మాత్రమే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. డ్యూయెల్ సిమ్ అలాగే మైక్రో ఎస్ డి కార్డు, 4,000mAh battery, microUSB port వంటి ఫీచర్లు ఉండనున్నాయి. బ్లాక్ ,గోల్డ్ రంగుల్లో లభ్యమవుతుంది.

 

 

 

గెలాక్సీ ఎ20

గెలాక్సీ ఎ20

ఆసక్తికకర అంశం ఏంటేంటే గెలాక్సీ ఎ20 కన్నా బెటర్ హార్డ్ వేర్ తో గెలాక్సీ ఎ10 రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని గీక్ బెంచ్ స్పాట్ చేసింది. 1జిబి ర్యామ్ ఆండ్రాయిడ్ గో మీద రన్ అవుతుందని తెలిపింది. గెలాక్సీ 20లో కూడా అవే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

 

 

గెలాక్సీ ఎ30,ఎ50

గెలాక్సీ ఎ30,ఎ50

ఈ ఫోన్లలో కొన్ని కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎ50 6.4 ఇంచ్ హెచ్ డి ఇన్ఫినిటీ వి డిస్ ప్లేతో రానుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే రెండు ఫోన్లు Exynos 9610 chipsetతో రానున్నాయి. 4GB/64GB and 6GB +128GB మెమొరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఉంది.

అదిరే కెమెరాలు

అదిరే కెమెరాలు

Galaxy A50లో మూడు రేర్ కెమెరాలు ఉండనున్నాయి. 25MP f.17, a 5MP f/2.2 కెమెరాలతో పాటు మూడవ కెమెరాగా 8MP ultra-wide angleలో రానుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో ( 4G/64 and 8GB 128 )వచ్చే అవకాశం ఉంది. 4,000mAh battery, a Type-C పోర్ట్ ,display fingerprint sensor వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A10, A30 and A50 full specs and features leak out, may launch at MWC 2019 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X