ఆ రెండు సామ్‌సంగ్ ఫోన్‌ల పై రూ.8000 వరకు తగ్గంపు

కొద్ది నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2017), గెలాక్సీ ఏ7 (2017) స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ ఇండియా రూ.5000 వరకు శాస్వుత తగ్గింపును ప్రకటించింది. 

Read More : మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుత ధరలు రూ.22,990, రూ.25,900

లాంచ్ సమయంలో ఈ ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే గెలాక్సీ ఏ5 (2017) ధర రూ.28,990గాను, గెలాక్సీ ఏ7 (2017) ధర రూ.33,490గాను సామ్ సంగ్ ఫిక్స్ చేసింది. తాజా ధర తగ్గింపులో భాగంగా గెలాక్సీ ఏ5 మోడల్ ధర రూ.22,990గాను, గెలాక్సీ ఏ7 మోడల్ ధర రూ.25,900గాను ఉంది.

గెలాక్సీ ఏ5 (2017) స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

గెలాక్సీ ఏ7 (2017) స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3600mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy A5 (2017), A7 (2017) get permanent price cut. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot