నేటి నుంచే సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ల అమ్మకాలు

సామ్‌సంగ్ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన గెలాక్సీ ఏ5 (2017), గెలాక్సీ ఏ7 (2017) మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు నేటి నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యంకాబోతున్నాయి. గెలాక్సీ ఏ5 (2017) మోడల్ ధర రూ.28,990. గెలాక్సీ ఏ7 (2017) మోడల్ ధర రూ.33490.

Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

IP68 సర్టిఫికేషన్‌

సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. బ్లాక్ స్కై అలానే గోల్డ్ సాండ్ కలర్ వేరియంట్‌లలో వీటిని ఎంపిక చేసుకోవచ్చు. 

గెలాక్సీ ఏ5 (2017) స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

గెలాక్సీ ఏ7 (2017) స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3600mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్,

IP68 సర్టిఫికేషన్

IP68 సర్టిఫికేషన్ తో వస్తోన్న ఈ ఫోన్ లు ఒక మీటర్ లోతైన నీటిలో 30 నిమిషాలు పాటు ఉంచినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy A5 (2017), Galaxy A7 (2017) to Go on Sale in India Today. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot