మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త ఫోన్‌లు

2017 గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. సోమవారం ముంబైలో నిర్వహించిన ప్రత్యక ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ఏ5 (2017), ఏ7 (2017) మోడల్స్‌ను విడుదల చేసింది.

Read More : రూ.7499కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్.. నేటి నుంచే సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్చి 15 నుంచి..

మార్చి 15 నుంచి ప్రముఖ ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. IP68 సర్టిఫికేషన్ తో వస్తోన్న ఈ ఫోన్ లు ఒక మీటర్ లోతైన నీటిలో 30 నిమిషాలు పాటు ఉంచినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాయి.

గెలాక్సీ ఏ5 (2017) స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 1

గెలాక్సీ ఏ5 (2017) స్పెసిఫికేషన్స్

, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్,

గెలాక్సీ ఏ7 (2017) స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.9GHz ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ విత్ మాలీ - T830MP3 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3600mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy A5 (2017) and Galaxy A7 (2017) with IP68 water resistance launched in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot