యూత్ ని టార్గెట్ చేస్తూ సరికొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్న శాంసంగ్
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మళ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో తన కొత్త ఫోన్ అయిన Samsung Galaxy A50 న మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దం చేసుకుంటుంది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మళ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో తన కొత్త ఫోన్ అయిన Samsung Galaxy A50 న మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దం చేసుకుంటుంది.అన్నీ కుదిరితే వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.దీని ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఈ ఫోన్ తో పాటు Galaxy A10 , A20 ,A30,A40 కూడా లాంచ్ కానున్నాయి.

ఫీచర్లు(అంచనా)
6.4 ఇంచుల డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 25, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

త్వరలో విడుదల కానున్న శాంసంగ్ Galaxy A సిరీస్ ఫోన్ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
Galaxy A10
6.2 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Galaxy A30
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్పినిటీ యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్


Click it and Unblock the Notifications








