శాంసంగ్ నుంచి మూడు కెమెరాలతో galaxy a7 2018

సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను విడుదల చేసింది.

|

సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను విడుదల చేసింది. శాంసంగ్‌ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్‌ప్లే, మూడు రియర్‌కెమెరాలతో లేటెస్ట్‌ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌ , పింక్‌ కలర్స్‌లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 29,385గా ఉంది. అక్టోబర్‌ ఆరంభంనుంచి యూరోపియన్‌, ఇతర ఆసియన్‌ మార్కెట్లలో లభ్యం కానుంది. ఇండియాకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలో వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ

 

 

శాంసంగ్ గెలాక్సీ ఎ5 2017

శాంసంగ్ గెలాక్సీ ఎ5 2017

శాంసంగ్ గెలాక్సీ ఎ5 2017 ఫీచర్లు
ధర రూ.రూ.28,990
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7880 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ బాడీ
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2017

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2017

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2017 ఫీచర్లు
ధర రూ.33,490
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7880 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ బాడీ
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్

శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్

శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్ ఫీచర్లు
ధర రూ.34,990
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018)

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018)

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
samsung-galaxy-a7-2018-with-triple-camera-setup-launched-price-specifications more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X