సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

By Sivanjaneyulu
|

సామ్‌సంగ్ తన 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. గెలాక్సీ A సిరీస్ నుంచి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు A7, A5, A3లుగా ఉన్నాయి. 2015 ఎడిషన్ తరహాలోనే మెటల్ ఇంకా గ్లాస్ బిల్ట్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి.

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ ఏ7 (2016 ఎడిషన్) స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920×1080పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ), ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

గెలాక్సీ ఏ5 (2016 ఎడిషన్) స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ), ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఏ3 స్పెక్స్:

4.7 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంరట్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ), ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920×1080పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ), ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఏ3 (2016 ఎడిషన్) స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

4.7 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంరట్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

డిసెంబర్ 3వ వారం నుంచి ఈ ఫోన్‌లు చైనా మార్కెట్లో లభ్యమవుతాయి. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

English summary
The South Korean giant, Samsung has officially announced the Galaxy A series of smartphones including Galaxy A7, Galaxy A5 and Galaxy A3. This 2016 edition smartphones comes with same metal and glass built design similar to its 2015 editions.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X