షియోమికి పోటీగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తున్న శాంసంగ్
షియోమి 5వ వార్షికోత్సవ సందర్బంగా తన స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తుంటే శాంసంగ్ కూడా షియోమి కి పోటీగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తుంది.
షియోమి 5వ వార్షికోత్సవ సందర్బంగా తన స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తుంటే శాంసంగ్ కూడా షియోమి కి పోటీగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తుంది. నాలుగు రోజుల క్రితం Galaxy J6+, Galaxy J4+ ధరలను తగ్గించినట్టు ప్రకటించిన శాంసంగ్ తాజాగా Galaxy A7 , Galaxy A9 ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గింపు ధరను అందుకున్నశాంసంగ్ ఫోన్ల ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Galaxy A7
ధర
4జిబి ర్యామ్+64జిబి స్టోరేజ్ ప్రస్తుత ధర రూ.18,990
6జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్ ప్రస్తుత ధర రూ. 22,990
ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Galaxy A9
ధర
6జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్ ప్రస్తుత ధర రూ. 33,990
8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్ ప్రస్తుత ధర రూ. 36,990
ఫీచర్లు
6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy J6+
ధర
శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్ Galaxy J6+ ఇప్పుడు రూ.12,990కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.14,990.
ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Galaxy J4+
ధర
శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్ Galaxy J4+ ఇప్పుడు రూ.8,490కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.9,990
ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








