సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘ ఏ7' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.30,499. తక్కువ బరువును కలిగి ఉండే ఈ స్లిమ్ డిజైనింగ్ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో అలరిస్తోంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ ( 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53 + 1.0గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేకతలను ఈ డివైస్ లో పొందుపరిచారు.
పియర్ల్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉన్న గెలాక్సీ ఏ7ను సామ్‌సంగ్ ఇండియా, షాపింగ్ ఇండియాటైమ్స్, ఇన్ఫీబీమ్, ఈ-బే, యూనివర్‌సెల్ తదితర ఈ-కామర్స్ సైట్‌లు గెలాక్సీ ఏ7ను విక్రయిస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 కొనుగోలుకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న 6 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
Samsungindia eStore (సామ్‌సంగ్ ఇండియా ఇస్టోర్)
ధర రూ.30,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
Infibeam
ధర రూ.30,999, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
Shopping.indiatimes (షాపింగ్ ఇండియాటైమ్స్)
ధర రూ.29,500, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
eBay
ధర రూ.32,467, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
Paytm
ధర రూ.31,500, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7... 6 బెస్ట్ డీల్స్
Univercell
ధర రూ.30,500, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








