స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూస్తుకొస్తున్న Samsung Galaxy A8 Star,బెస్ట్ ఫీచర్స్ ఇవే ....
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ Samsung galaxy A8Star ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ Samsung galaxy A8Star ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 27 నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అందుబాటులో రానుంది.ఈ ఫోన్ శాంసంగ్ డ్యూయల్ రేర్ IntelliCam కెమెరా సెటప్,ఇన్ఫినిటీ డిస్‌ప్లే మరియు Bixby సపోర్ట్ తో రానుంది.కాగా ఈ Samsung galaxy A8Star స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ప్రకటించనప్పటికి దీని ధర సుమారు రూ.34,990 ఉండవచ్చు అని అమెజాన్ రివీల్ చేసింది.

ధర:
ఈ Samsung galaxy A8Star స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ప్రకటించనప్పటికి దీని ధర రూ.34,990 ఉండవచ్చు అని అమెజాన్ వెబ్ పోర్టల్ ద్వారా తెలిసింది.

6.3 అంగుళాల సూపర్ అమోల్డ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే....
ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ తో రాబోతుంది , అదేవిధంగా రెండో మోడల్ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్ 7870 చిప్‌సెట్‌ను ఇందులో కలిగి ఉంది.6.3 అంగుళాల సూపర్ అమోల్డ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ డ్యూయల్ రేర్ IntelliCam కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

6జీబీ ర్యామ్,64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో....
ఈ Samsung galaxy A8Star కేవలం 6జీబీ ర్యామ్,64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

రెండు రంగుల్లో...
మిడ్ నైట్ బ్లాక్ మరియు ఐవోరీ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, శాంసంగ్ ఎగ్జినోస్ 7870 చిప్ సెట్ , 6 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16,24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








