ఇండియాలో ఎప్పుడంటే..?

Posted By: Super

ఇండియాలో ఎప్పుడంటే..?

 

గెలక్సీ సిరీస్ నుంచి 2011లో విడుదలై అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలక్సీ ఏస్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఏస్ ప్లస్’ రాబోతుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మార్చి చివరి నాటికి దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యంకానున్న ‘గెలక్సీ ఏస్’ ఫీచర్లను నిశితింగా పరిశీలిద్దాం.....

*  3.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్),

*  5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా (రిసల్యూషన్ 2592x1944పిక్సల్స్),

*  3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్,

*  నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),

*  ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్,

*  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

*  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్1 చిప్‌సెట్, సీపీయూ (1జిగాహెడ్జ్),

*  గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (అడిర్నో 200),

*  1300 mAh సామర్ధ్యం గల లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

*   ధర రూ.16,200.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot