మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘ఆల్ఫా' పేరుతో సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను శనివారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.39,990. అక్టోబర్ మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. గెలాక్సీ సిరీస్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫోన్‌లలో ‘ఆల్ఫా' ఫోన్ అతినాజూకైనదని సామ్‌సంగ్ తెలిపింది. ఈ ఫోన్ మందం కేవలం 6.3 మిల్లీమీటర్లు. మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ బరువు 115 గ్రాములు. చార్‌కోల్ బ్లాక్, డాజిలింగ్ వైట్, ఫ్రోస్టెడ్ గోల్డ్, స్లీక్ సిల్వర్, స్క్యూబా బ్లూ తదితర కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యంకానుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల సూపర్ అమెల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ-ఏ క్యాట్.6/3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా ప్రత్యేకుతలు...

 మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

ఎస్ హెల్త్, హార్ట్ రేట్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

 మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ అత్యాధునిక కెమెరా వ్యవస్థ ద్వారా వీడియోలను 4కే రిసల్యూషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

 మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

గెలాక్సీ సిరీస్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫోన్‌లలో ‘ఆల్ఫా' ఫోన్ అతి నాజూకైనదని సామ్‌సంగ్ తెలిపింది. ఈ ఫోన్ మందం కేవలం 6.3 మిల్లీమీటర్లు. మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ బరువు 115 గ్రాములు.

 మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

భారత్ టెలికామ్ ఆపరేటర్లు అందిస్తోన్న 4జీ ఎల్టీఈ బ్యాండ్‌లను  సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా సపోర్ట్ చేస్తుంది.

 మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

మార్కెట్లోకి 4జీ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా కీలక స్పెసిఫికేషన్‌లు

4.7 అంగుళాల సూపర్ అమెల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ-ఏ క్యాట్.6/3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Alpha Launched in India for Rs. 39,990. Read more in Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X