Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘ఆల్ఫా' పేరుతో సరికొత్త 4జీ కనెక్టువిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. బెస్ట్ ధర ధర రూ.39,000. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌ల వద్ద లభ్యమవుతోంది. గెలాక్సీ సిరీస్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫోన్‌లలో ‘ఆల్ఫా' ఫోన్ అతి నాజూకైనదని సామ్‌సంగ్ తెలిపింది. ఈ ఫోన్ మందం కేవలం 6.3 మిల్లీమీటర్లు. మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ బరువు 115 గ్రాములు. చార్‌కోల్ బ్లాక్, డాజిలింగ్ వైట్, ఫ్రోస్టెడ్ గోల్డ్, స్లీక్ సిల్వర్, స్క్యూబా బ్లూ తదితర కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యమవుతోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా కీలక స్పెసిఫికేషన్‌లు: 4.7 అంగుళాల సూపర్ అమెల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ-ఏ క్యాట్.6/3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా స్మార్ట్‌ఫోన్ సులభ వాయిదా చెల్లింపు పద్ధతిలో పొందేందుకు అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఈఎమ్ఐఆఫర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Flipkart

నెలవారీ చెల్లించవల్సిన వాయిదా రూ.1843
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Amazon

ఈఎమ్ఐ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఫోన్ ధర రూ.38,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Ebay

ఈఎమ్ఐ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఫోన్ ధర రూ.42,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

TheElectronicStore

ఈఎమ్ఐ సౌకర్యం కలదు.
ఫోన్ ధర రూ.36,903
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Shopping.indiatimes

నెలవారీ చెల్లించవల్సిన వాయిదా రూ.3342
ఫోన్ ధర రూ.40,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Univercell

ఈఎమ్ఐ సౌకర్యం కలదు.
ఫోన్ ధర రూ.39,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Croma

ఈఎమ్ఐ సౌకర్యం కలదు.
ఆఫర్ చేస్తోన్న ధర రూ.38,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

SamsungindiaeStore

ఈఎమ్ఐ సౌకర్యం కలదు.
ఫోన్ ధర రూ.38,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

Snapdeal

ఈఎమ్ఐ సౌకర్యం కలదు.
ఫోన్ ధర రూ.40,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా: 10 సులభ వాయిదా ఆఫర్లు

BigC

ఫోన్ ధర రూ.38,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Alpha Looks Absolutely Gorgeous: Top 10 Best EMI Offers to Buy in India. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X