సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘ఆల్ఫా' పేరుతో ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 4జీ స్మార్ట్‌ఫోన్ దేశీయంగా ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ల వద్ద లభ్యమవుతోంది. ధర రూ.39,000.
గెలాక్సీ సిరీస్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫోన్‌లలో ‘ఆల్ఫా' ఫోన్ అతినాజూకైనదని సామ్‌సంగ్ తెలిపింది. ఈ ఫోన్ మందం కేవలం 6.3 మిల్లీమీటర్లు. మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ బరువు 115 గ్రాములు. చార్‌కోల్ బ్లాక్, డాజిలింగ్ వైట్, ఫ్రోస్టెడ్ గోల్డ్, స్లీక్ సిల్వర్, స్క్యూబా బ్లూ తదితర కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యంకానుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా కీలక స్పెసిఫికేషన్‌లు:
4.7 అంగుళాల సూపర్ అమెల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ-ఏ క్యాట్.6/3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Flipkart
ఈఎమ్ఐ ప్రారంభ విలువ రూ.1843
ఫోన్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Amacon.in
ఈఎమ్ఏ ప్రారంభ విలువ రూ.3583
ఫోన్ ధర రూ.39700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Infibeam
ఫోన్ ధర రూ.42,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Univercell
ఫోన్ ధర రూ.39700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Croma
ఫోన్ ధర రూ.39,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
TheElectronicStore
ఫోన్ ధర రూ.39,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
Shopping.Indiatimes
ఫోన్ ధర రూ.40,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
The Mobile Store
ఫోన్ ధర రూ.38,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
BigCmobiles
ఫోన్ ధర రూ.39,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా.. 10 బెస్ట్ ఆఫర్లు
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications