సామ్‌సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ సీ7 ప్రో, ధర రూ.27,990, వన్‌ప్లస్ 3టీకి పోటీ..?

గెలాక్సీ సీ7 ప్రో (Galaxy C7 Pro) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ముందు వెనకా 16 మెగా పిక్సల్ కెమెరాలతో పాటు 4జీ ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.27,990. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ఇండియాలో విక్రయాలు ప్రారంభమవుతాయి. నావీ బ్లు ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7 ప్రో, ధర రూ.27,990, వన్‌ప్లస్ 3టీకి పోటీ..?

గెలాక్సీ సీ7 ప్రో టెక్నికల్ ఫీచర్స్.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.2 GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7 ప్రో, ధర రూ.27,990, వన్‌ప్లస్ 3టీకి పోటీ..?

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఫుల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరావిత్ ఫుల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, సామ్‌సంగ్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, సామ్‌సంగ్ పే.

English summary
Samsung Galaxy C7 Pro launched at Rs 27,990. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot