Home
Mobile

Samsung Galaxy C9 Pro ధర మళ్లీ తగ్గింది బాసు..

6జీబీ ర్యామ్‌తో వచ్చిన శాంసంగ్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ సీ9 ప్రొ ధర మరోసారి తగ్గింది.

By Hazarath

6జీబీ ర్యామ్‌తో వచ్చిన శాంసంగ్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ సీ9 ప్రొ ధర మరోసారి తగ్గింది. 2వేల రూపాయల మేర ధర ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ తగ్గించింది. శాంసంగ్ ఈ-స్టోర్‌, ఇతర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.29,900కు అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ చెప్పింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,900 కు కంపెనీ లాంచ్‌ చేసింది. అనంతరం రూ.31,900కు దీని ధరను తగ్గించింది. ప్రస్తుతం మరోసారి గెలాక్సీ సీ9 ప్రొ ధరను తగ్గించినట్టు ప్రకటించింది.

Samsung Galaxy C9 Pro

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..
ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Samsung Galaxy C9 Pro

4000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ), ఫోన్ చుట్టుకొలత 162.9 x 80.7 x 6.9మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy C9 Pro Price Cut in India Again Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X