గెలాక్సీ సీ9 ప్రో రూ.5,000 తగ్గింది

వన్‌ప్లస్ 3టీకి పోటీగా సామ్‌సంగ్ లాంచ్ చేసిన 6జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ సీ9 ప్రో రూ.5,000 ధర తగ్గింపును అందుకుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.36,900గా ఉంది. డిస్కౌంట్ పోనూ ఈ డివైస్‌ను ఇప్పుడు రూ.31,900కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..

ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

ఆపరేటింగ్ సిస్టం...

ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టు నౌగట్..

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా స్పెసిఫికేషన్...

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్యాటరీ సామర్థ్యం, కనెక్టువిటీ ఫీచర్స్..

4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ), ఫోన్ చుట్టుకొలత 162.9 x 80.7 x 6.9మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Read More this story in Telugu. Samsung Galaxy C9 Pro Receives a Rs. 5,000 Price Cut in India, it’s Now Priced at Rs. 31,900.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting