6జీబి ర్యామ్‌,16 ఎంపీ కెమెరాలతో సామ్‌సంగ్ ఫోన్ లాంచ్ అయ్యింది

సామ్‌సంగ్ ఎట్టకేలకు తన గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. 6జీబి ర్యామ్‌తో ప్యాక్ కాబడిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ నవంబర్ 11 నుంచి సామ్‌సంగ్ చైనా స్టోర్‌లో లభ్యమవుతుంది.

Read More: ఈ ఫోన్‌లు కొంటే రిలయన్స్ జియో ఏడాది ఉచితం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ మార్కెట్లో ...

చైనా మారెట్లో ఈ ఫోన్ విలువ దాదాపుగా రూ.31,700. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

ర్యామ్, ప్రాసెసర్

ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 సాక్, 6జీబి ర్యామ్,

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా, స్టోరేజ్

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ పరిమాణం 162.9x80.7x6.9మిల్లీ మీటర్లు, బరువు 189 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy C9 Pro With 6GB of RAM, 16-Megapixel Cameras. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot