భారత్‌కు సామ్‌సంగ్ 6బిబి ర్యామ్ ఫోన్, త్వరలోనే లాంచ్!

సామ్‌సంగ్ నుంచి ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. సామ్‌సంగ్ న్యూ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన 'గెలాక్సీ సీ9 ప్రో'ను మరికొద్ది రోజుల్లో భారత్‌లో లాంచ్ కాబోతున్నట్లు రూమార్ మిల్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్‌తో పాటు గెలాక్సీ గేర్ 3 స్మార్ట్‌వాచ్‌ను సామ్‌సంగ్ ఇండియా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు సామ్‌సంగ్ 6బిబి ర్యామ్ ఫోన్, త్వరలోనే లాంచ్!

రూ.6,890కే సామ్‌సంగ్ 4జీ VoLTE ఫోన్

6 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 సాక్, 6జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

భారత్‌కు సామ్‌సంగ్ 6బిబి ర్యామ్ ఫోన్, త్వరలోనే లాంచ్!

ఇవి తెలుసుకుంటే, మీ మెమరీ కార్డును మీరే రిపేర్ చేసుకోవచ్చు

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ పరిమాణం 162.9x80.7x6.9మిల్లీ మీటర్లు, బరువు 189 గ్రాములు. మార్కెట్లో గెలాక్సీ సీ9 ప్రో ధర రూ.35,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

వాట్సాప్ మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలను దోచేస్తున్నారు

6జీబి ర్యామ్ కెపాసిటీతో ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతోన్న స్మార్ట్ ఫోన్ ల వివరాలను ఇప్పుదు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo ZUK Edge

లెనోవో జుక్ ఎడ్జ్
6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Coolpad Cool S1

కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1
6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ZTE Axon 7 Premium Version

జెడ్‌టీఈ యాక్సాన్ 7 ప్రీమియమ్ వర్షన్
6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Vivo X9 Plus

వివో ఎక్స్9 ప్లస్

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Vivo Xplay 6

వివో ఎక్స్‌ప్లే 6

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Huawei Mate 9 Pro

హువావే మేట్ 9 ప్రో

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Xiaomi Mi Note 2

షియోమీ ఎంఐ నోట్ 2

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Oppo R9s Plus

ఒప్పో ఆర్9ఎస్ ప్లస్

6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy C9 Pro with 6GB of RAM Launching in India Soon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot