Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సామ్‌సంగ్ ‘గెలాక్సీ కోర్ 2' (Galaxy Core 2) పేరుతో సరికొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.11,900. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్ వద్ద లభ్యమవుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు). ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్)

 సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

 

 సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

 సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2@రూ.11,900

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X