Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ 2@రూ.11,599

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ 2@రూ.11,599

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్.. గెలాక్సీ కోర్ 2, ఏస్ 4, యంగ్ 2 మోడల్స్‌లో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలసిందే. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ 2, రూ.11,599 ధర ట్యాగ్‌తో రేపటి నంచి ఇండియన్ మార్కెట్లో లభ్యంకానుంది. బ్లాక్ అలానే వైట్ కలర్ వేరింయట్‌లలో ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
768 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్+ గ్లోనాస్ కనెక్టువిటీ),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పరిమాణం 130.2 x 67.9 x 9.8 మిల్లీ మీటర్లు,
బరువు 138 గ్రాములు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X