సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ కోర్ ప్లస్
సౌత్‌కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ కోర్ ప్లస్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. చైనా ఇంకా ఇండియా మార్కెట్లలలో ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గెలాక్సీ కోర్ ప్లస్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.3 అంగుళాల డిస్ ప్లే (800 x 480పిక్సల్ రిసల్యూషన్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ కోర్ ప్లస్ ధర అంచనా రూ.18,000.
గెలాక్సీ కోర్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:
ఫోన్ పరిమాణం 129.7 x 65.95 x 9.4మిల్లీ మీటర్లు,
బరువు 134 గ్రాములు,
4.3 అంగుళాల డిస్‌ప్లే (800 x 480పిక్సల్ రిసల్యూషన్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications