Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. ధర రూ.6499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, లెదర్‌ ఫినిష్‌తో స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ నెలలో విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ సేల్‌ 2024 లో (Flipkart Big Shoppig Sale 2024) భాగంగా రూ.6,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. డిజైన్‌ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F05 Smartphone) 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6499 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ సేల్‌ 2024 అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా RBL, యెస్‌ బ్యాంక్‌, BOB కార్డు, యాక్సెస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy F05 Smartphone available at RS 6499 on flipkart big shopping sale 2024

శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉంది. డిజైన్‌ పరంగాను ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌లెట్‌ లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులోకి వచ్చింది.

మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 4GB ర్యామ్‌ మరియు 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు 4GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీని 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

నాలుగు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ ఒక స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS పైన పనిచేస్తుంది. రెండు OS అప్‌డేట్‌లు మరియు నాలుగు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్‌ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌ ట్విలైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. అయితే ముందువైపు వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ :
ఛార్జింగ్ బ్యాటరీ పరంగాను మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F05 Smartphone available at RS 6499 on flipkart big shopping sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X