'ఫిట్' గా ఉండాలంటే.. చేతిలో శాంసంగ్ గెలాక్సీ ఫిట్..

By Super
|
Samsung Galaxy Fit
ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యుత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులను విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది శాంసంగ్ కంపెనీ. ఎల్లప్పుడూ కూడా తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఉత్పత్తినే మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ పేరు 'శాంసంగ్ గెలాక్సీ ఫిట్'.

'శాంసంగ్ గెలాక్సీ ఫిట్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

మొబైల్ ధర సుమారుగా రూ: 11, 000/-

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100

సైజు

చుట్టుకొలతలు: 110.2 x 61.2 x 12.6 mm
బరువు: 108 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 65K colors
సైజు: 240 x 320 pixels, 3.3 inches (~121 ppi pixel density)
Accelerometer sensor for UI auto-rotate
TouchWiz v3.0 UI
Proximity sensor for auto turn-off

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration; MP3, WAV ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 160 MB, 280 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 7.2 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2560х1920 pixels, autofocus
కెమెరా ఫీచర్స్: Geo-tagging, smile detection
వీడియో: Yes, QVGA@15fps
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo), upgradable to v2.3
సిపియు: 600 MHz processor
మెసేజింగ్: SMS(threaded view), MMS, Email, Push Mail, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Downloadable
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1350 mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X