సామ్‌సంగ్ నుంచి ఇలాంటి ఫోన్

సామ్‌సంగ్ గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఫోల్డర్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్ రాబోతోంది. త్వరలో ప్రపంచానికి పరిచయం కాబోతోన్న ఈ ఫోన్ పేరు గెలాక్సీ ఫోల్డర్ 2. తాజాగా జీఎఫ్ఎక్స్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఈ ఫోన్‌కు సంబందించిన వివరాలు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Read More : కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

సామ్‌సంగ్ నుంచి ఇలాంటి ఫోన్

సామ్‌సంగ్ అప్‌కమింగ్ ఫ్లిప్ మోడల్ ఫోన్ గెలాక్సీ ఫోల్డర్ 2, 3.8 అంగుళాల WVGA స్ర్కీన్‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 480 x 800పిక్సల్స్. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి జీఎఫ్ఎక్స్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన లిస్టింగ్స్ ప్రకారం గెలాక్సీ ఫోల్డర్ 2, క్వాడ్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ చిప్‌సెట్‌తో రాబోతోంది. ఈ చిప్‌సెట్‌తో జోడీగా వచ్చే అడ్రినో 308 జీపీయూ గ్రాఫిక్స్ విభాగాన్ని చూసుకుంటుంది.

Read More : ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?

సామ్‌సంగ్ నుంచి ఇలాంటి ఫోన్

5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరాను ఫోన్ ముందు భాగంలో చూడొచ్చు. సదరు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన లిస్టింగ్స్ ప్రకారం గెలాక్సీ ఫోల్డర్ 2 ఫోన్ 2జీబి ర్యామ, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటంగ్ సిస్టం పై ఈ ఫోన్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Read More : పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

సామ్‌సంగ్ నుంచి ఇలాంటి ఫోన్

అంతర్జాతీయ మార్కెట్లో గెలాక్సీ ఫోల్డర్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి ఏ విధమైన వివరాలను కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం ఈ ఫోన్ విలువ 250 డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాన్సెప్ట్ 1

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

సామ్‌సంగ్ ఫింగర్ టచ్ కాన్సెప్ట్ ఫోన్

కాన్సెప్ట్ 2

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

సాఫ్ట్ మొబైల్ ఫోన్ కాన్సెప్ట్

కాన్సెప్ట్ 3

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

బ్యాంగ్ ఒల్యుఫ్సన్ సిరీన్ మొబైల్ ఫోన్ 

కాన్సెప్ట్ 4

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

టచ్‌లెస్ సెల్‌ఫోన్ కాన్సెప్ట్

కాన్సెప్ట్ 5

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

బ్రిక్స్ మొబైల్ ఫోన్ కాన్సెప్ట్

కాన్సెప్ట్ 6

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

షాంఘై అడిడాస్ షూ ఫోన్ కాన్సెప్ట్

కాన్సెప్ట్ 7

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

స్టార్ షేపుడ్ లేడీస్ ఫోన్

కాన్సెప్ట్ 8

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

ఆరెంజ్ షెంజు VII ఫోన్

కాన్సెప్ట్ 9

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

సెల్సియస్ X VI II లిడిక్స్ మొబైల్ ఫోన్ కమ్ క్లాన్ ఇన్ వన్

కాన్సెప్ట్ 10

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

డ్యుయల్సిమ్ ఎక్స్‌హెచ్ - ఎమ్025 మొబైల్ ఫోన్

కాన్సెప్ట్ 11

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

మొబైల్ ఫోన్ విత్ రోటరీ డయల్

కాన్సెప్ట్ 12

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

డావెన్సీ కోడ్ క్రిప్టెక్స్ ఫోన్ 

కాన్సెప్ట్ 13

క్రియేటివ్ ఫోన్ కాన్సెప్ట్స్

మోటో కాన్సెప్ట్ యాంకో డిజైన్ ఫోన్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Folder 2 spotted on GFXBench: 7 Things to know!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot