సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తమ సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతమైన ‘గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్'ను గురువారం ఆవిష్కరించింది. ఈ సరికొత్త గాడ్జెట్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణంగానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరునిగాను ఉపయోగించుకోవచ్చు.
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ప్రపంచవ్యాప్తంగా సెప్టంబర్ 2013 నుంచి లభ్యమవుతుంది. అమెరికన్ మార్కెట్లో గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ విలువ $299 (రూ. 20,000 ఖచ్చితంగా). ఇండియన్ మార్కెట్లో ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తమ సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతమైన ‘గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్'ను గురువారం ఆవిష్కరించింది. ఈ సరికొత్త గాడ్జెట్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణంగానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరునిగాను ఉపయోగించుకోవచ్చు.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ప్రపంచవ్యాప్తంగా సెప్టంబర్ 2013 నుంచి లభ్యమవుతుంది. అమెరికన్ మార్కెట్లో గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ విలువ $299 (రూ. 20,000 ఖచ్చితంగా). ఇండియన్ మార్కెట్లో ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.
సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది!
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.

Click it and Unblock the Notifications