ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

|

ఇండియాలోని లగ్జరీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి సరికొత్త ‘గెలాక్సీ గోల్డెన్ ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్'ను విడుదల చేసింది. ధర రూ.51,900. ప్రముఖ రిటైలర్ల వద్ద ఈ ఫోన్ లభ్యమవుతోంది. దక్షిణ కొరియాలో ఈ హ్యాండ్‌సెట్‌ను గడిచిన ఆగష్టులోనే విడుదల చేయటం జరిగింది. ఈ ఫ్లిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లే‌లను కలిగి ఉంటుంది. ఒక డిస్‌ప్లేను ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేయగా మరొక డిస్‌ప్లేను న్యూమరిక్ కీప్యాడ్ పైన ఏర్పాటు చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేలు, 3x4న్యూమరిక్ కీప్యాడ్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సామ్‌సంగ్ యాడ్ ఆన్స్.

‘హిడెన్ రిసీవర్' (Hidden Receiver) పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను గెలాక్సీ గోల్డెన్ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్ ఆన్సర్ చేయవచ్చు. హైక్వాలిటీ సౌండ్ వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫోటో స్లైడ్‌షోను క్రింది గ్యాలరీలో చూడొచ్చు....

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియాలోని లగ్జరీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి సరికొత్త ‘గెలాక్సీ గోల్డెన్ ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్'ను విడుదల చేసింది.

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ధర రూ.51,900.

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్ ప్రముఖ రిటైలర్ల వద్ద ఈ ఫోన్ లభ్యమవుతోంది

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

దక్షిణ కొరియాలో ఈ హ్యాండ్‌సెట్‌ను గడిచిన ఆగష్టులోనే విడుదల చేయటం జరిగింది.

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఈ ఫ్లిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లే‌లను కలిగి ఉంటుంది.

 ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఒక డిస్‌ప్లేను ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేయగా మరొక డిస్‌ప్లేను న్యూమరిక్ కీప్యాడ్ పైన ఏర్పాటు చేసారు.

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేలు, 3x4న్యూమరిక్ కీప్యాడ్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సామ్‌సంగ్ యాడ్ ఆన్స్.

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

‘హిడెన్ రిసీవర్' (Hidden Receiver) పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను గెలాక్సీ గోల్డెన్ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్ ఆన్సర్ చేయవచ్చు.

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫ్లిప్ ఫోన్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X