సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఇప్పుడు 50 శాతం ధర తగ్గింపు పై!
సామ్‌సంగ్ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన క్లాసికల్ ఫ్లిప్ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ తాజాగా భారీ ధర తగ్గింపు అందుకుంది. విడుదల సమయంలో ఈ ప్రీమియమ్ ఫోన్ ధర రూ.51,900. తాజా ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ రిటైల్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను రూ.29,999కి ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్లిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఒక డిస్‌ప్లేను ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేయగా మరొక డిస్‌ప్లేను న్యూమరిక్ కీప్యాడ్ పైన ఏర్పాటు చేసారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేలు, 3x4న్యూమరిక్ కీప్యాడ్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సామ్‌సంగ్ యాడ్ ఆన్స్. ‘హిడెన్ రిసీవర్' (Hidden Receiver) పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను గెలాక్సీ గోల్డెన్ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్ ఆన్సర్ చేయవచ్చు. హైక్వాలిటీ సౌండ్ వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్
flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.29,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్
infibeam
ఆఫర్ చేస్తోన్న ధర రూ.46,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్
ebay.in
ఆఫర్ చేస్తోన్న ధర రూ.46,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్
snapdeal
ఆఫర్ చేస్తోన్న ధర రూ.41,350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications