సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
పెద్ద పరిమాణం కలిగిన స్ర్కీన్, ఎక్కవ సామర్ధ్యం గల ర్యామ్ ఇంకా శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్‌ను సామ్‌సంగ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. సలుభ వాయితా పద్ధతిలో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు 10 అత్యుత్తమ ఈఎమ్ఐ డీల్స్ ఆన్ లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
ఫోన్ స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు, 5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0). 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ గ్రాండ్ 2.. వైట్, బ్లాక్, పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ ట్రావెల్, సౌండ్ అండ్ షాట్, సామ్‌సంగ్ హబ్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ గ్రూప్ ప్లే వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
Flipkart
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,449కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
infibeam
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,100కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
samsungindiaestore
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22999కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
homeshop18
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22499కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
maniacstore
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,990కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
saholic
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,319కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
themobilestore
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,500కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
shopping.indiatimes
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,500కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
BigC
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,500కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2.. ఇప్పుడు సులభ వాయిదా స్కీమ్స్ పై!!
snapdeal
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,020కు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సౌకర్యం కలుదు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications