Just In
- 4 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 5 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 6 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 7 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గెలాక్సీ గ్రాండ్ 2 ప్రీ ఆర్డరు ప్రారంభం!!
ఇండియన్ మార్కెట్లో ఈ వారం ఆరంభంలో ఆవిష్కరింపబడిన స్మార్ట్‌ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2కు సంబంధించి మార్కెట్లో ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఇకామర్స్ వెబ్సైట్ స్నాప్‌డీల్ గెలాక్సీ గ్రాండ్2ను ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే, ప్రీబుకింగ్ రుసుము క్రింద రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.
2014 జనవరి నుంచి లభ్యంకానున్న ఈ మధ్య ముగింపు స్మార్ట్ ఫోన్ ధర రూ.22,900 నుంచి రూ.24,900 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.. సరికొత్త గెలాక్సీ గ్రాండ్ 2 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు, 5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0). 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
గెలాక్సీ గ్రాండ్ 2.. వైట్, బ్లాక్, పింక్ కలర్ వేరియంట్లలో లభ్యంకానుంది. స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ ట్రావెల్, సౌండ్ అండ్ షాట్, సామ్సంగ్ హబ్, సామ్సంగ్ లింక్, సామ్సంగ్ గ్రూప్ ప్లే వంటి అప్లికేషన్లను ఫోన్లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470