సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ సోమవారం ‘గెలాక్సీ గ్రాండ్ 2' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. గెలాక్సీ గ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌కు ఈ డివైజ్ సక్సెసర్ వర్షన్‌గా రాబోతోంది. ఈ ఫోన్ ధరను కంపెనీ వెలువరించలేదు. మునుపటి మోడల్ తో పోలిస్తే ఈ మోడల్ అధిక ధరను కలిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

5.25 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (కంపెనీ పేరు తెలియాల్సి ఉంది), 1.2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియా రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ (హెచ్ఎస్ పీఏ+), వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0, జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, కంపాస్ సెన్సార్, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల ప్లేబ్యాక్, 17 గంటల కాల్ టైమ్).

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: చాట్‌ఆన్, సామ్‌సంగ్ హబ్, ఎస్ హెల్త్, గ్రూప్ ప్లే, ఎస్ ట్రావెల్, ఎస్ ట్రాన్స్‌లేటర్, సామ్‌సంగ్ లింక్, స్టోరీ ఆల్బమ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ సోమవారం ‘గెలాక్సీ గ్రాండ్ 2' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

గెలాక్సీ గ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌కు ఈ డివైజ్ సక్సెసర్ వర్షన్‌గా రాబోతోంది. ఈ ఫోన్ ధరను కంపెనీ వెలువరించలేదు. మునుపటి మోడల్ తో పోలిస్తే ఈ మోడల్ అధిక ధరను కలిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!
 
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

5.25 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (కంపెనీ పేరు తెలియాల్సి ఉంది), 1.2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ క్వాలిటీతో వీడియా రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ (హెచ్ఎస్ పీఏ+), వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0, జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, కంపాస్ సెన్సార్, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల ప్లేబ్యాక్, 17 గంటల కాల్ టైమ్).

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 వచ్చేస్తోంది!!

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: చాట్‌ఆన్, సామ్‌సంగ్ హబ్, ఎస్ హెల్త్, గ్రూప్ ప్లే, ఎస్ ట్రావెల్, ఎస్ ట్రాన్స్‌లేటర్, సామ్‌సంగ్ లింక్, స్టోరీ ఆల్బమ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X