గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Posted By:

సామ్‌సంగ్ తన గెలాక్సీ గ్రాండ్ నియో, గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపును అందుకున్నాయి. ధర తగ్గింపులో భాగంగా గెలాక్సీ గ్రాండ్ నియో ప్రస్తుత ధర రూ.12,590 (వాస్తవ ధర రూ.18,300). తగ్గింపులో భాగంగా గెలాక్సీ గ్రాండ్ 2 ప్రస్తుత ధర రూ.16,990 (వాస్తవ ధర రూ.23,000).

గెలాక్సీ గ్రాండ్ నియో కీలక స్పెసిఫికేషన్‌లు...

ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములు, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ గ్రాండ్ 2 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు, 5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0). 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Flipkart: ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,829
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Amazon : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

TheElectronicStore : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,734
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Ebay : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Snapdeal : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Shopping.indiatimes : (Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ. 16,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Cromaretail : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Landmarkonthenet : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,848
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Univercell : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Infibeam : ( Samsung Galaxy Grand 2)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Flipkart: ( Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

TheElectronicStore : (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.11,671
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Amazon : (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12420
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Ebay: (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Shopclues : (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Snapdeal : ( Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Shopping.Indiatimes : ( Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Paytm : (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12820
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Croma : (Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో, గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

TheMobileStore : ( Samsung Galaxy Grand Neo)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy Grand Neo, Galaxy Grand 2 Treated to Price Cut in India: Top 10 Best online Deals. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot