గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
మోటరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన ‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్ పాజటివ్ రివ్యూలను సొంతం చేసుకుని అమ్మకాల పరంగా ప్రభంజనం సృష్టిస్తున్న నేపధ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన ఆధునిక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ గ్రాండ్ నియోను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ గ్రాండ్ నియో 8 ఇంకా 16జీబి వేరియంట్‌లలో లభ్యంకానుంది. గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై అందుబాటులో ఉన్న 5 ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
గెలాక్సీ గ్రాండ్ నియో కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములు, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
Infibeam
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ నియోను రూ.17,901కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
TheMobileStore
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ నియోను రూ.18,299కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
snapdeal
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ నియోను రూ.18,679కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
eBay
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ నియోను రూ.18,300కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై 5 ఆన్‌లైన్ డీల్స్
Sangeetha
ఈ రిటైలర్ గెలాక్సీ గ్రాండ్ నియోను రూ.17,900కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications