Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ మార్కెట్లో సమయానుగుణంగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ గ్రాండ్ నియో (Galaxy Grand Neo)ను సామ్‌సంగ్ మంగళవారం బాలి, ఇండోనేషియాలో నిర్వహించిన సామ్‌సంగ్ ఫోరమ్ 2014 కార్యక్రమంలో ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ.17,901. ప్రస్తుతం ఈ మధ్య ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను భారత్‌లోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ నియో కీలక స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములు, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములు, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480x 800పిక్సల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

1జీబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో@రూ.17,901

పోటీ...

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో లైట్ డ్యుయల్, సోనీ ఎక్స్‌పీరియా సీ, మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో, జోలో క్యూ300 వంటి హ్యాండ్‌సెట్‌ల నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో పోటీని ఎదుర్కొనుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X