సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్, ‘గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ' (Samsung Galaxy Grand Prime 4G ) ఫోన్‌ను సోమవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది.  వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే ఈ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. 1.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 5 అంగుళాల భారీ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మార్చి రెండవ వారం నుంచి అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ ‘గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీలోని ప్రత్యేకతలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

5 అంగుళాల ఎఫ్‌హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఈ డిస్‌ప్లే క్లియర్ క్వాలిటీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువచేస్తుంది

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

ఫోన్ మందం 8.6 మిల్లీ మీటర్లు, పరిమాణం 72.1 మిల్లీ మీటర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా

 

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

శక్తివంతమైన 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ

4జీ కనెక్టువిటీ సపోర్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Grand Prime 4g launched with 5 inch qhd display. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot