సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఎస్3ని మించుతుందా..?

Posted By: Super

సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఎస్3ని మించుతుందా..?

 

 

గెలాక్సీ ఎస్3 మినీ ఆవిష్కరణతో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తనవైపుకు తిప్పుకున్న సామ్‌సంగ్ ‘గెలాక్సీ ప్రీమియర్’పేరుతో మరో అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్3 అదేవిధంగా గెలాక్సీ ఎస్3 మినీ స్మార్ట్‌ఫోన్‌లకు మధ్య వర్షన్‌గా ఈ ఫోన్ రూపుదిద్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ జీటీ-ఐ9260 ప్రీమియర్ కీలక స్పెసిఫికేషన్‌లు:

హౌసింగ్ మెటీరియల్: ప్లాస్టిక్,

డిస్‌ప్లే: 4.65 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, మల్టీ టచ్,

ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌ కార్టెక్స్- ఏ9 ప్రాసెసర్,

కనెక్టువిటీ: మైక్రోయూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్, బ్లూటూత్ 4.0, వై-ఫై a / b / g / n 2.4/5GHz, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ), 14.4/5.76 హెచ్‌ఎస్‌పీఏ 900/1900/2100, ఎడ్జ్, జీపీఆర్ఎస్ 850/900/1800/1900,

కెమెరా : 8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), కెమెరా రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ర్యామ్: 1 జీబి(అనుమానస్పద) ఫ్లాష్ మెమెరీ 8/16 GB, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 64జీబి వరకు,

ఆపరేటింగ్ సిస్టం: గూగుల్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్,

ఫోన్ చుట్టుకొలత: 68.1 mm x 8.8 mm x 133.97 mm

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot