Home
Mobile

రూ.6,890కే సామ్‌సంగ్ 4జీ VoLTE ఫోన్

By Sivanjaneyulu Bommu

గెలాక్సీ జె1 4జీ (Galaxy J1 4G) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.6,890. ప్రస్తుతానికి ఈ ఫోన్ సామ్‌సంగ్ ఇండియా అఫీషయల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. గోల్డ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఎంపిక చేసుకోవచ్చు.

రూ.6,890కే సామ్‌సంగ్ 4జీ ఫోన్

Read More : ఇవి తెలుసుకుంటే, మీ మెమరీ కార్డును మీరే రిపేర్ చేసుకోవచ్చు

గెలాక్సీ జె1 4జీ స్పెసిఫికేషన్స్... 4.5 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్ం, 1.3 GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, మాలీ-400 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G LTE విత్ VoLTE సపోర్ట్, 2050 mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J1 4G launched in India for Rs 6,890. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X