సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ తన గెలాక్సీ జే సిరీస్ నుంచి 2017 ఎడిషన్ J3, J5, J7 ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది. గెలాక్సీ జే5 2017 ఎడిషన్ ధర $314 (మన కరెన్సీలో రూ.21,000). గెలాక్సీ జే7 2017 ఎడిషన్ ధర $382 (మన కరెన్సీలో రూ.25,000) . గెలాక్సీ జే3 2017 ఎడిషన్ ధర $247 (మన కరెన్సీలో రూ.26,000). ఈ ఫోన్‌లు ఒకదాని తరువాత ఒకటిగా రిలీజ్ అవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ జే7 ఫీచర్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3600mAh బ్యాటరీ.

గెలాక్సీ జే5 ఫీచర్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

గెలాక్సీ జే3 ఫీచర్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2400mAh బ్యాటరీ.

ఇండియాలో ఎప్పుడు..?

ఇండియాలో ఈ ఫోన్‌ల అందుబాటులోకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌లను సామ్‌సంగ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J3, Galaxy J5, and Galaxy J7 (2017) officially introduced. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot