Home
Mobile

సామ్‌సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ జే3 ప్రో, ధర రూ.8,490

128జీబి స్టోరేజ్ కెపాసిటీతో...

By Sivanjaneyulu Bommu

గెలాక్సీ జే3 ప్రో పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా మంగళవారం విడుదల చేసింది. ధర రూ.8,490. ఏప్రిల్ 6 నుంచి పేటీఎమ్ మాల్ అలానే పేటీఎమ్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

సామ్‌సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ జే3 ప్రో, ధర రూ.8,490

Read More : నోకియా ఫోన్‌లు ఈ నెలలోనే వచ్చేస్తున్నాయ్!

గెలాక్సీ జే3 ప్రో టెక్నికల్ స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ సూప్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్,4G LTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 2600 mAh బ్యాటరీ, ఫోన్ బరువు 138 గ్రాములు.

సామ్‌సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ జే3 ప్రో, ధర రూ.8,490

Read More : రూ.11,999కే మోటో జీ5, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు

గెలాక్సీ జే3 ప్రో ఎస్ బైక్ మోడ్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

English summary
Samsung Galaxy J3 Pro launched in India at Rs 8,490. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X