సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3 (2016)

Written By:

Galaxy J3 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌ను సామ్‌సంగ్ మార్కెట్లోకీ తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర రూ.8,990. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. S bike mode పేరుతో సరికొత్త ఫీచర్ డ్రైవింగ్ సమయంలో వచ్చే కాల్స్‌ను మ్యూట్ చేసి సదరు కాలర్‌కు కాల్ లేటర్ పేరుతో ఆటోమెటిక్ టెక్స్ట్‌ను సెండ్ చేస్తుంది. తద్వారా యూజర్ బైక్ రైడింగ్ సమయంలో మరింత ఏకాగ్రతతో వ్యవహరించవచ్చు.

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3 (2016)

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280x720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై).

Read More : ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280x720పిక్సల్స్),

ఫోటో 2

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్

ఫోటో 3

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఫోటో 4

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోటో 5

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా

ఫోటో 6

సామ్‌సంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్ : Galaxy J3

2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J3 with 5 inch Super AMOLED display and 4G LTE is now official. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot