Home
Mobile

రీసెంట్‌గా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ జే7 రూ.2,989కే!

By Sivanjaneyulu

సామ్‌సంగ్ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన 2016 వర్షన్ గెలాక్సీ జే5, గెలాక్సీ జే7 స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌‍ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,989కే లభ్యమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.
గెలాక్సీ జే5 మార్కెట్ ధర రూ.13,999గా ఉండగా, గెలాక్సీ జే7 ధర రూ.15,990గా ఉంది.

రీసెంట్‌గా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ జే7 రూ.2,989కే!

సామ్‌సంగ్ ఇండియా, ఈ ఫోన్‌ల కొనుగోలు పై 30 జీబి ఉచిత డేటాను ఎయిర్‌టెల్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్-బైక్ మోడ్, మై గెలాక్సీ యాప్ వంటి ప్రత్యేక ఫీచర్లను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లలో పొందుపరిచింది. మెటల్ ఫ్రేమ్ ఇంకా మోస్ట్ స్టైలిష్ డిజైన్స్‌తో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు.

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

1.2 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్ సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

ఎక్సినోస్ 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్) స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J5 (2016) & J7 (2016) available at Rs 2,989 each under exchange offer. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X