భారీగా తగ్గిన శాంసంగ్ Galaxy J6+, Galaxy J4+ ధరలు
మీరు బడ్జెట్ ధరలో లభించే శాంసంగ్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది.
మీరు బడ్జెట్ ధరలో లభించే శాంసంగ్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది. గతేడాది లాంచ్ చేసిన Galaxy J6+, Galaxy J4+ ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.తగ్గింపు ధరను అందుకున్నశాంసంగ్ ఫోన్ల ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Galaxy J6+ ధర :
శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్ Galaxy J6+ ఇప్పుడు రూ.12,990కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.14,990.

Galaxy J6+ ఫీచర్లు :
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Galaxy J4+ ధర :
శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్ Galaxy J4+ ఇప్పుడు రూ.8,490కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.9,990

Galaxy J4+ ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








