శాంసంగ్ నుంచి అదిరే ఫోన్: రూ. 11 వేలకే
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ తన సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ తన సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2జిబి ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలాక్సీ జె7 ఎన్‌ఎక్స్‌టీ' పేరిట విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.11,490 నిర్ణయించింది. ఫీచర్ల విషయానికొస్తే..

అమోలెడ్ డిస్‌ప్లే
5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

ర్యామ్
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్

కెమెరా
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








