Home
Mobile

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్

20.7 మెగా పిక్సల్ సామర్థ్యం గల అత్యాధునిక డిజిటల్ కెమెరా వ్యవస్థతో కూడిన సరికొత్త 3జీ స్మార్ట్‌ఫోన్‌ను 'గెలాక్సీ కే జూమ్' (Galaxy K Zoom) పేరుతో సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.29,999. ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ఎక్స్‌క్ల్లూజివ్‌గా విక్రయిస్తోంది. బ్లాక్, వైట్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో రూపకల్పన చేయబడిన ఈ డివైస్‌లను బుధవారం నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్ కొనుగోలు పై రూ.6,000 విలువ చేసే ఉచిత బహుమతులను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్

4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,
హెక్సా కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ15+ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7),
మాలీ టీ624 గ్రాపిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,

20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సిఎమ్ఓఎస్ సెన్సార్, 10 ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా జినాన్ ఫ్లాష్ ప్రత్యేకతలతో),ఈ కెమెరా ద్వారా 1808 పిక్సల్ క్వాలిటీతో వీడియోలను చిత్రీకరించవచ్చు.
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తిరంచుకునే సౌలభ్యత,

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే....3జీ HSPA+, వై-ఫై 802.11 a/b/g/n/ac, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్, ఏజీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 2,430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X