అదరగొట్టేందుకు సిద్దమైన 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో'...

Posted By: Super

అదరగొట్టేందుకు సిద్దమైన 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో'...

కొరియా మొబైల్ గెయింట్ శ్యామ్‌సంగ్ మళ్లీ న్యూస్‌ని క్రియేట్ చేసింది. ఈ సారి న్యూస్ ఏ టాబ్లెటో లేక బేసిక్ మొబైలో కాదండోయ్. ఫీచర్స్ రిచ్‌గా ఉండి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న మొబైల్ పేరు 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో'. క్యాండీ బార్ టైపులోకి వస్తూ 2.66 ఇంచ్ HVGA డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 480 X 320 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది. వీటితో పాటు స్టాండర్డ్ క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో సూపర్ కంప్యూటర్ మాదిరి పని చేయడానికి ఇందులో పటిష్టమైన సింగిల్ కోర్ 1GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మల్టీ టాస్కింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించితే....

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ ప్రో మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 113.5 x 66 x 10 mm
బరువు: 108 grams
ఫామ్ ఫ్యాక్టర్: QWERTY-Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touchscreen Display
సైజు : 2.66-inch
కలర్స్, పిక్టర్స్: 256k Colors & 320 X 240 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: QWERTY Keyboard, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 1Ghz Single-Core Processor

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 1GB internal Memory Storage, 2GB microSD Card Inserted
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for 32GB Memory Expansion

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592х1944 pixels, LED Flash
వీడియో రికార్డింగ్: Yes
సెకెండరీ కెమెరా: VGA

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v3.0 with A2DP & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi Hotspot
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
3జీ: Yes
హెచ్‌ఎస్‌పిడిఎ: Up To 7.2Mbps

మ్యూజిక్ & వీడియో
ఆడియో ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV
వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ టైపు: Li-Ion 1350mAh Standard battery

వేర్ ఫీచర్స్: Android Market, Facebook, MySpace, and Twitter, Digital Compass, Google Search, Google

మార్కెట్లో లభించే కలర్స్: Black

మొబైల్‌కి సంబధించిన విడుదల తేదీ, ధరని ఇంకా మార్కెట్లో వెల్లడించ లేదు. వీటికి సంబంధించిన విషయాలను త్వరలోనే మీముందు ఉంచుతుంది వన్ ఇండియా మొబైల్. టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot